స్టికీ కీలను ఆన్ చేయి
అన్ని కీలను ఒకేసారి పట్టివుంచడం కన్నా కీబోర్డు లఘవులను ఒక కీను ఒకసారి టైపుచేయుటకు స్టికీ కీలు మిమ్ములను అనుమతించును. ఉదాహరణకు, Super+Tab లఘువు విండోల మధ్యన మారుటకు. స్టికీ కీలు ఆన్ చేయకుండా వుంటే, మీరు రెండు కీలను వొకేసారి పట్టివుంచవలసి వుంటుంది; స్టికీ కీలు ఆన్ అయివుంటే, మీరు Super వత్తి తరువాత Tab వత్తవచ్చు.
ఎక్కువ కీలను ఒకేసారి పట్టివుంచుట కష్టమైతే మీరు స్టికీ కీలను ఆన్ చేయాలని అనుకోవచ్చు.
Open the Activities overview and start typing Accessibility.
Click Accessibility to open the panel.
Select the Typing section to open it.
In the Typing Assist section, switch the Sticky Keys switch to on.
స్టికీ కీలను త్వరగా ఆన్ లేదా ఆఫ్ చేయి
Switch the Enable by Keyboard switch to turn sticky keys on and off from the keyboard. When this option is selected, you can press Shift five times in a row to enable or disable sticky keys.
You can also turn sticky keys on and off by clicking the accessibility icon on the top bar and selecting Sticky Keys. The accessibility icon is visible when one or more settings have been enabled from the Accessibility panel.
ఒకవేళ మీరు రెండు కీలను వొకేసారి నొక్కితే, స్టికీ కీలు వాటంతటవే తాత్కాలికంగా ఆఫ్ అయి మిమ్ములను కీబోర్డు లఘవులు ప్రవేశపెట్టుటకు అనుమతించును.
ఉదాహరణకు, మీరు స్టికీ కీలను ఆన్‌లో వుంచి Super మరియు Tab ఒకేసారి నొక్కితే, స్టికీ కీలు మీరు ఇంకొక కీ నొక్కునంతవరకు వేచివుండవు. మీరు ఒక కీ వత్తితే మాత్రం అది వేచివుంటుంది. మీరు కొన్ని కీబోర్డు లఘవులు ఒకేసారి నొక్కితే(ఉదాహరణకు, దగ్గరగావున్న కీలు) ఇది వుపయోగకరంగా వుంటుంది, వేరేవాటికి కాదు.
దీనిని చేతనం చేయుటకు రెండు కీలు ఒకేసారి నొక్కితే అచేతనంచేయి ఎంపికచేయి
You can have the computer make a “beep” sound when you start typing a keyboard shortcut with sticky keys turned on. This is useful if you want to know that sticky keys is expecting a keyboard shortcut to be typed, so the next key press will be interpreted as part of a shortcut. Select Beep when a modifier key is pressed to enable this.