తెరపై పాఠ్య పరిమాణాన్ని మార్చండి

మీ తెరపైని పాఠం చదువుటకు మీకు కష్టంగా వుంటే, మీరు ఖతి పరిమాణం పెంచవచ్చు.

  1. Open the Activities overview and start typing Accessibility.

  2. Click on Accessibility to open the panel.

  3. Select the Seeing section to open it.

  4. Switch the Large Text switch to on.

ప్రత్యామ్నాయంగా, పై పట్టీ పైని ఏక్సెసబిలిటీ ప్రతిమ నొక్కి పెద్ద పాఠం ఎంపిక చేయుట ద్వారా మీరు ఖతి పరిమాణంను త్వరితంగా మార్చవచ్చు.

In many applications, you can increase the text size at any time by pressing Ctrl++. To reduce the text size, press Ctrl+-.

Large Text will scale the text by 1.2 times. You can use Tweaks to make text size bigger or smaller.