హౌవరింగ్ ద్వారా నొక్కుటను సిమ్యులేట్ చేయి
You can click or drag simply by hovering your mouse pointer over a control or object on the screen. This is useful if you find it difficult to move the mouse and click at the same time. This feature is called Hover Click or Dwell Click.
When Hover Click is enabled, you can move your mouse pointer over a control, let go of the mouse, and then wait for a while before the button will be clicked for you.
Open the Activities overview and start typing Accessibility.
Click Accessibility to open the panel.
Select the Pointing & Clicking section to open it.
In the Click Assist section, switch the Hover Click switch to on.
హోవర్ క్లిక్ విండో తెరువబడును, మరియు మీ ఇతర విండోలన్నిటిపైన వుండును. మీరు హోవర్ చేసినప్పుడు ఎటువంటి రకం క్లిక్ జరుగాలో ఎంచుటకు మీరు దీనిని వుపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు రెండవ నొక్కు ఎంపికచేస్తే, మీరు హోవర్ చేసినప్పుడు కుడి-నొక్కు నొక్కుతారు. మీరు రెండు-మార్లు నొక్కిన తరువాత, కుడి-నొక్కు, లేదా లాగుట, మీరు స్వయంచాలకంగా తిరిగి నొక్కుటకు వుంచబడుతారు.
When you hover your mouse pointer over a button and do not move it, it will gradually change color. When it has fully changed color, the button will be clicked.
నొక్కటానికి ముందుగా ఎంతసేపు మీరు మౌస్ సూచకిని కదలకుండా పట్టివుంచాలి అనేది మార్చుటకు ఆలస్యం అమరికను సర్దుబాటుచేయి.
You do not need to hold the mouse perfectly still when hovering to click. The pointer is allowed to move a little bit and will still click after a while. If it moves too much, however, the click will not happen.
సూచకి కదలిక ఎంత మేరకు హోవరింగ్ గా పరిగణించాబడాలో మోషన్ త్రెష్‌హోల్డ్ అమరిక వుపయోగించి సర్దుబాటుచేయండి.